BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

Select Suryaa Now
గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

 

మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాం రవి

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25):విఘ్నేశ్వరుని కృపతో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మున్సిపల్ చైర్మన్ జాం రవి ఆకాంక్షించారు. శుక్రవారం లక్ష్మాపూర్ గ్రామంలోని వివిధ గణేష్ మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు మండపాలను సందర్శించిన ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాయకులు కామిడి బాబుదొర, పి. నాగరాజు, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, కటికల గోపి,బందెల ప్రభాకర్,కొల విద్యాకర్, పి. బాలేష్,రామ సేన యూత్ నిర్వాహకులు  తాటికొండ కార్తీక్ గౌడ్, కటికల లక్కీముదిరాజ్ , కటికల అభి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ రవి గౌడ్