BREAKING
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ తొలిరోజే రూ.5,84,355 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు

కార్తీకమాసం ఏర్పాట్లపై శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి దేవస్థానంలో సమీక్ష

Select Suryaa Now
కార్తీకమాసం ఏర్పాట్లపై శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి   దేవస్థానంలో సమీక్ష

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-
అనంతపురం నగరంలోని మొదటి రోడ్డులో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు కోదండ రామస్వామి దేవస్థానాన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుధారాణి గారు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై దేవస్థాన సిబ్బంది, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రత్యేక పూజలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. కార్తీకమాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్