BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

Select Suryaa Now
పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి  ఘన సన్మానం

పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి  ఘన సన్మానం

ఆమనగల్లు రంగారెడ్డి:

ఆమనగల్లు పిఎసిఎస్ నూతన చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ కాలే మల్లయ్య లను వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిఅభినందించారు. శుక్రవారం మార్కెట్ యార్డ్ లో ప్రారంభించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం స్థల పరిశీలనకు విచ్చేసిన వారికి ఘన స్వాగతం పలికి పూలమాలలతోసన్మానించారు.ఈ సందర్భంగా వస్పుల శ్రీశైలం మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన పిఎసిఎస్ చైర్మన్, డైరెక్టర్లు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్నినిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఈవో పద్మాకర్ రెడ్డి, నరసింహ, వెంకటేష్, దేవేందర్,వినోద్, దేవరశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.