BREAKING
కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి

కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి

Select Suryaa Now
కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి

 

రామసముద్రం,మేజర్ న్యూస్ : మదనపల్లి నియోజకవర్గం,రామసముద్రం మండలంలోని కాపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం రాజు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన పోటీకి సిద్ధమయ్యారు.ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు,మౌలిక సదుపాయాల కల్పన,గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రజలతో మమేకమై,వారి సమస్యలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.గ్రామ ప్రజల ఆశీర్వాదం,ఆదరణతో సర్పంచ్‌గా అవకాశం దక్కుతుందని సుబ్రహ్మణ్యం రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్ : హరినాథ్,రామసముద్రం మండలం