BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

*జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు వి. సాయి బాబు*

Select Suryaa Now
*జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు వి. సాయి బాబు*

నెల్లూరు సిటి మేజర్ న్యూస్ :నెల్లూరు, అక్టోబర్ 18: స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన వి. సాయి బాబు, ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జిల్లా సహకార అధికారి గుర్రప్ప, జిల్లా ఆడిట్ అధికారి బ్రహ్మాజీ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సహాయ పరిశీలకుల కంట్రోల్ రూమ్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి కంట్రోల్ రూమ్ నిర్వహణ, చేపడుతున్న చర్యలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.