BREAKING
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ

Select Suryaa Now
జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: 

స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ ఉమ్మడి కడప జిల్లా ఇంచార్జి గా వచ్చిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎవరెవరు జనసేన తరుపున కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వారి దగ్గర నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. వార్డ్ ల వారిగా ఎక్కడ బలం ఉంది ఏమి చేయాలి, కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీలతో కలిసి, మరియు ప్రతిపక్ష పార్టీ పోటీ గురించి అడిగి తెలుసుకున్నారు. వార్డ్ లో సామాజిక సమీకరణలు ఏంటి అని జనసేన తరుపున వార్డ్స్ లలో కష్టపడి పనిచేసి విజయం తధ్యం అనే ఆశావహుల నుంచి వినతులు స్వీకరించి ఇదే విషయం పార్టీ కి తెలియజేసి, కూటమి పార్టీ లతో చర్చించి 100 శాతం విజయం ఉండే విధంగా వేయాలని అభ్యర్థనలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ జివి రమణ కడప జిల్లా ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్, పండ్ర రంజిత్, అక్కి దాసరి రామారావు, మంచి శివకుమార్, రామోజీ ప్రసాద్, మురళీకృష, శివకళ్యాణ్ రెడ్డి, మంచాల సంజీవ్, మదసు మురళి, షోయబ్, అశోక్, విజయ్, రంగస్వామి, రాము, మధు, నాగేంద్ర, లక్ష్మణ్, పవన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు