BREAKING
యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు ఇంగ్లండ్‌పై షాదాబ్ ఖాన్ సంచలన అజేయ శతకం.. అంతర్జాతీయ వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టి రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో బహిరంగ వేలం

జలదంకి మండలం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

Select Suryaa Now
జలదంకి మండలం  కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

జలదంకి, మేజర్ న్యూస్ :   జలదంకి మండలం  లోని జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమీక్ష కష్టపడి పనిచేయాలని జలదంకి మండలం టిడిపి మండల అధ్యక్షులు  మునగాల తిరుమలరెడ్డి  పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  మండలంలోని 13 ఎంపీటీసీలు , జడ్పిటిసి స్థానాన్ని గెలిపించుకుని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బహుమతిగా ఇవ్వాలని నాయకులకు కోరారు. కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తేనే మండల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గెలుపు అనంతరం తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారం  మండలంలోని డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిద్రతో పాటు ఎమ్మెల్యే  కాకర్ల సురేష్ కారాలతో మండలంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి, పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఉందని అయన అన్నారు.