BREAKING
కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి భోగాపురం శ్రీ లెండిలో సందడి గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

*జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం* *పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):* పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్ల

Select Suryaa Now
*జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం*  *పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):*  పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్ల

పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్లేశ్వరరావు సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ సందు, శివాలయం గుడివద్ద, జానపాడు గ్రామం, పిడుగురాళ్ల మండలం.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకములు, పడిపూజ, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ పడిపూజ మహోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
ఆహ్వానించువారు: వున్నం నాగమల్లేశ్వరరావు గారి కుమారుడు వున్నం చంద్ర సతీష్, జానపాడు

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల