BREAKING
ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం

ఇంకొల్లు మండలంలో 35 మంది ఎం.పి.టి.సి అభ్యర్థులు పోటీ

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో 35 మంది ఎం.పి.టి.సి  అభ్యర్థులు పోటీ

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో మొత్తం 14 ఎం.పి.టి.సి స్థానాలు ఉన్నాయి. మంగళవారం నాడు ఉపసంహరణల తుది రోజు కావటంతో 35 మంది పోటీలో ఉన్నట్లు ఇంకొల్లు మండల ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు తెలిపారు. వైసీపీ 14, టి.డి.పి 12, ఇండిపెండెంట్‌ 5, జనసేన పార్టీ 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వంకాయలపాడు ఎం.పి.టి.సి స్థానం నుండి యర్రం కల్పన వైసీపీ, పిడపర్తి ధనలక్ష్మి టి.డి.పి, పూసపాడు ఎం.పి.టి.సి నుండి నున్నా వెంకట్రావు జనసేన పార్టీ, నూనె వెంకటసుబ్బయ్య వైసీపీ, ఇడుపులపాడు-1 ఎం.పి.టి.సి బండారు అజీత్‌ బాబు వై.సి.పి, బండారు బెన్నియ్య టి.డి.పి, ఇడుపులపాడు-2 ఎం.పి.టి.సి స్థానం నుండి  అంబటి రాజ్యలక్ష్మి టి.డి.పి, కోట శివరామప్రసాదు వైసీపీ, నాగండ్ల ఎం.పి.టి.సి స్థానం నుండి కోట శ్రీదేవి టి.డి.పి, రావిపూడి సుప్రజ, వై.సీ.పి, మూరబోయిన సోలోచన ఇండిపెండెంట్‌, పావులూరు ఎం.పి.టి.సి స్ధానం నుండి పావులూరి నాగమల్లేశ్వరి టి.డి.పి, పావులూరి సముద్రవేణి వై.సీ.పి, దొడ్డి అంజలి ఇండిపెండెంట్‌, గుంజి రేణుకమ్మ ఇండిపెండెంట్‌, గంగవరం ఎం.పి.టి.సి స్ధానం నుండి కరి అవంతి టి.డి.పి, భవనం పూర్ణిమ వైసీపీ, ఇంకొల్లు-1 ఎం.పి.టి.సి స్థానం నుండి షేక్‌ మస్తాన్‌బాబా టి.డి.పి, షేక్‌ మస్తాన్‌బాబా వైసీపీ, ఇంకొల్లు ఎం.పి.టి.సి-2 స్థానం నుండి రామిశెట్టి అనూరాధ జనసేన, కరి కోటేశ్వరమ్మ వైసీపీ, కందిమళ్ళ బిందుమాధవి టి.డి.పి, జెట్టి లక్ష్మీ రాజేశ్వరి ఇండిపెండెంట్‌, ఇంకొల్లు-3 ఎం.పి.టి.సి స్థానం నుండి దుడ్డు ఇందుమతి వైసీపీ, వలేరు రూతమ్మ టి.డి.పి, ఇంకొల్లు-4 ఎం.పి.టి.సి నుండి దేవరకొండ ఏసయ్య జనసేన, నీలం శ్రీనివాసరావు వై.సీ.పీ, నంబూరి శ్రీనివాసరావు టి.డి.పి, కొణికి ఎం.పి.టి.సి స్థానం నుండి దాసరి వెంకటేశ్వరరావు వైసీపీ, పెళ్ళూరి శివరామకృష్ణ జనసేన, బండి రామప్రసాద్‌ ఇండిపెండెంట్‌, దుద్దుకూరు ఎం.పి.టి.సి స్థానం నుండి మేడికొండ ఉషారాణి టి.డి.పి, పిల్లి పల్లవి వై.సీ.పీ, భీమవం ఎం.పి.టి.సి స్థానం నుండి పంది నాగరాజు టి.డి.పి, రేవెండ్ల భాస్కర్‌రావు వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.