గుండె మడగల వైసీపీ ఎంపీటీసీ సభ్యులుగా చీమల
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు మండలం గుండెమడుగుల వైసిపి ఎంపీటీసీ సభ్యులుగా చీమల జయరామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వింజమూరు మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి జెడ్పిటిసి అభ్యర్థి పల్లాల కొండారెడ్డి అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి ఖరారు చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మండలంలో మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్వీప్ క్లీన్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మండల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచనలు సలహాలతో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమిష్టి కృషితో విజయాన్ని పొందుతామని తెలిపారు.