BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

గుడ్డికాయలంకలో పౌరాణిక పద్య నాటక మహోత్సవాలు ప్రారంభం*

Select Suryaa Now
గుడ్డికాయలంకలో పౌరాణిక పద్య నాటక మహోత్సవాలు ప్రారంభం*

రేపల్లె మేజర్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత  సంస్కృతి వారి సౌజన్యంతోభాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతా రామాంజనేయ నాట్య మండలి, గుడ్డికాయలంక వారి ఆధ్వర్యంలో పౌరాణిక పద్య నాటక మహోత్సవాలు శ్రీ దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గుడ్డికాయలంక గ్రామంలో అక్టోబర్ 17, 18, 19 తేదీలలో 3 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరగనున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్య నాటక కళాకారులు పౌరాణిక నాటకాలు ప్రదర్శించనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, పద్య నాటక కళను యువతకు పరిచయం చేయడమే ఈ మహోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం.గ్రామ ప్రజలు, భక్తులు, కళాభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు శ్రీ సీతా రామాంజనేయ నాట్య మండలి సభ్యులు కోరారు.