BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

గ్రంథాలయాలను సద్వినియోగపరుచుకోవాలి పెద్దల సంస్మరణ

Select Suryaa Now
గ్రంథాలయాలను సద్వినియోగపరుచుకోవాలి  పెద్దల సంస్మరణ

వింజమూరు, మేజర్ న్యూస్  :    59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మూడవరోజు వింజమూరు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జ్యోతి కొండయ్య ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకొను కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలుర ఉన్నత పాఠశాల పిడి ఎన్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి గ్రంథాలయ ఉద్యమ నాయకులు చేసిన కృషివల్లే గ్రంథాలయాలు అభివృద్ధి చెంది నేటి యువతకు జ్ఞాన దీపికగా పనిచేస్తున్నాయని తెలిపారు కావున పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉత్తమ భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.