గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఇవే
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలో గల 26 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ మరియు వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో రసవత్తర రచ్చబండ రాజకీయాలు ప్రారంభమైనాయి.గ్రామాల వారీగా కూళ్ల, పేకేరు,కుoదూరు,బాలాంతరం బీసీ మహిళకు కేటాయించారు. అద్దంపల్లి,బట్లపాలిక బ్రహ్మపురి గుడిగళ్ల బాగ,గ్రామాలుబీసీ జనరల్ కి కేటాయించారు అముజూరు పానిoగపల్లి,తామరపల్లి గ్రామాలు ఎస్సీ జనరలకికేటాయించారు.తాల్లాపోడు,ఎండగండి గ్రామాలు ఎస్సీ మహిళకు కేటాయించారు.ఆన్ రిజర్వేడి గ్రామాలుగా కే గంగవరం కోటిపల్లి పామర్రు సత్యవాడ సుందరపల్లి,కోట కేటాయించారు.ఆన్ రిజర్వుడ్ మహిళకు ఊడిమూడి,శివల,ఎర్ర పోతవరం, చేరిలంక,మసకపల్లి,దంగేరు,కుడుపూరు గ్రామాలు కేటాయించారు.అలాగే వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయినవి.