BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

ఉండి టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా ఇర్రింకి లావణ్య

Select Suryaa Now
ఉండి టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా ఇర్రింకి లావణ్య

ఉండి, మేజర్ న్యూస్:ఉండి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో పలువురు ఆశావహులు పోటీపడ్డారు. చివరకు టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్‌ఛార్జి ఇర్రింకి సత్యనారాయణ (బుజ్జి) భార్య ఇర్రింకి లావణ్య వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆమె అభ్యర్థిత్వంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి సీనియర్ నాయకుడిగా పార్టీ పట్ల విధేయతకు గుర్తింపు లభించిందని నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. మండలంలోని సమస్యల పట్ల సీనియర్ నాయకుడు క్రస్టర్ ఇన్చార్జి బుజ్జి కి మంచి పట్టు ఉండటంతో మండల అభివృద్ధికి అది చాలా ఉపయోగపడుతుందని పలువురు ఆశిస్తున్నారు .