BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు.

Select Suryaa Now
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు.

ఇరగవరం సూర్యన్యూస్ :
మహిళల భద్రతకు చర్యలు 
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు. శుక్రవారం మండలంలో ఏర్పటు చేసిన మహిళ భద్రతా చర్యలుపై అవగాహన కల్పించారు.ప్రభుత్వం మహిళలు రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసిందన్నారు. ఎలక్షన్ లో మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండలని సూచించారు. ఏవిధమైన అవాంఛనియా సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే పోలీస్ వారికీ సమాచారమివ్వాలని కోరారు. ఎన్నికలు శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎవరైనా క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దాయం దొరబాబు, ఇరగవరం రిపోర్టర్, పశ్చిమ గోదావరి జిల్లా