BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అవకాశం!

Select Suryaa Now
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అవకాశం!

 

రేణిగుంట మేజర్ న్యూస్:  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే కారణంతో అనర్హత విధించే నిబంధనను ప్రభుత్వం తొలగించినట్లు సమాచారం. ఈ మేరకు 2025 మార్చి 4న G.O.Ms.No.19 జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ చట్ట సవరణ 2025 ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే అభ్యర్థులకు కొత్త నిబంధనల ప్రకారం అవకాశం లభించనుంది. అయితే, ఉత్తర్వుల పరిధి, అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా నిర్ధారించుకోవాల్సి ఉంది.

రిపోర్టర్: రమేష్ బాబు కొండల