BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

*నాట్య మయూరి సినీత విజయకి ఘన సత్కారం*

Select Suryaa Now
*నాట్య మయూరి సినీత విజయకి ఘన సత్కారం*

ఏలూరు, మేజర్ న్యూస్ : స్థానిక తంగెళ్ళమూడి సీతారాం నగర్ చెరువుగట్టు పై వేంచేసి ఉన్న మూడు గుడిల ఆలయ ప్రాంగణంలో రాధ మాధవం శాస్త్రీయ నృత్య అకాడమీ గురువు సినీత విజయ వారి పర్యవేక్షణలో బాలికలతో భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సినీత విజయ మేడం  పాఠశాలలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికితీస్తూ,వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.ఉపాధ్యాయురాలు  సినిత విజయ.కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె ఇక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే,తనలోని నాట్యకళా ప్రావీణ్యాన్ని విస్తరింప చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు.