BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

గ్రామ దేవతల దేవాలయంలో ఏక హోమం

Select Suryaa Now
గ్రామ దేవతల దేవాలయంలో ఏక హోమం

 నాదెండ్ల  న్యూస్ : మండలంలోని సాతులూరు గ్రామదేవతల దేవాలయంలో కార్తీక్ మాసాన్ని పురస్కరించుకొని  ఆదివారం అమ్మవారి దేవాలయంలో ఏకాహమం ప్రారంభించారు. ముందుగా దేవాలయ కమిటీ ధర్మకర్త గ్రామ పెద్దకాపు  గొట్టిపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయ స్వామి భజన భక్త బృందం మహిళలు ఏక హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి పొంగల్ పొంగించి నైవేద్యం సమర్పించి ఏకాహమం  విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.