BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

గిజబలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం

Select Suryaa Now
గిజబలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం
  • దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అన్నప్రసాద వితరణ
  • పెద్ద సంఖ్యలో అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు

గరుగుబిల్లి, సూర్య: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్స వాలలో భాగంగా మండల పరిధిలోని గిజబ గ్రామంలో సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమమును నిర్వహించారు.గ్రామంలోని శ్రీకాశీవిశ్వే శ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.గ్రామంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్ర మంను భవానీల ఆధ్వర్యంలో జరిగింది.అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో గిజబ గ్రామంతో పాటు పలు గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు మండల శంకర రావు,మరడాన సింహాచలం నాయుడు,మాజీ సర్పంచులు మండల భాగ్యలక్ష్మి,మరడాన కృష్ణమూర్తి నాయుడు, మరడాన అశోక్ కుమార్, మరడాన గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు.