BREAKING
పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు *పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ* అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా

ఘనంగా అమ్మవారి కలిశాల గ్రామోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా అమ్మవారి కలిశాల గ్రామోత్సవాలు

గూడూరు, మేజర్‌న్యూస్‌ :   గూడూరు పట్టణంలో గత తొమ్మిది రోజులుగా పలు అమ్మవారి ఆలయాల్లో  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి బుధవారం అర్ధరాత్రి సొసైటీ లోని నారాయణమ్మ పేరంటాలు, వాలయనందపురం లోని మహా లక్షమ్మ దేవస్థానం, ధర్మరాజుల స్వామి దేవస్థానం శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ,బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న మహాలక్షమ్మ దేవస్థానం, జనార్దన్ రెడ్డి కాలనీ అరుంధతి పాలెం లో ఉన్న అమ్మవారి ఆలయాలలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన గ్రామోత్సవాలు గురువారం మద్యాహ్నాం వరకు పట్టన పుర వీధుల్లో సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బాణాసంచా వేడుకలు ప్రత్యేక సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.