BREAKING
స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి

జనసేన కార్యాలయంలో మహనీయులకు నివాళులు 
ఫోటో. నివాళులు అర్పిస్తున్న దృశ్యం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
పట్టణంలోని జనసేన పార్టీ ఇరిగెల బ్రదర్స్ కార్యాలయం లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాలూకా జనసేన అధికార ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో శాంతి సహనం, అహింస మార్గంలో రక్తపాతం చెందకుండా స్వాతంత్రం రావాలని కలలుగన్న మహానుభావుడు గాంధీజీ  అని అన్నారు. ఆయన  అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడిచి  ఆయనఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు ఎంఎస్ మహబూబ్ హుస్సేన్. ఉయ్యాలవాడ మండలం ఇంచార్జ్  కొట్లోబాబు,తాలూకా జనసేన ఎస్సీ సెల్ నాయకులు డాలు రత్నమయ్య. ముళ్ళ షరీఫ్. నరసింహారెడ్డి. అంబటి వీరనారాయణరెడ్డి. ఎర్రగొండ బ్రదర్స్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.