BREAKING
సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మొబైల్ షాప్ యజమానులతో అవగాహన సమావేశం** పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు అహింస, సత్యమే మానవాళికి రక్షణ కవచాలు - వైభవంగా గాంధీ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన పామిడి బిజెపి నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు. ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల వసతులు- జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టర్ నివాళులు అభివృద్ధి పనుల గుర్తింపునకు ఆవులమందలో గ్రామసభ నూతులపాడు ఊరచెరువును మట్టి తవ్వకాన్ని మహిళా మండలికి ఇవ్వాలి

గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

Select Suryaa Now
గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణలతో కలిసి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఎల్లవేళలా అనుసరణీయమని తెలిపారు. దేశ పురోగతికి ఆయన అందించిన సేవలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ పునికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు,  తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళులు అర్పించారు.