BREAKING
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

ఏపీయుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ గా ' మధు '

Select Suryaa Now
ఏపీయుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ గా ' మధు '


....కార్యవర్గంలో చీపురుపల్లి కి పెద్దపీట... 
చీపురుపల్లి మేజర్ న్యూస్: ఏపీయూడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రటరీ గా చీపురుపల్లి విలేకరి సర్విశెట్టి వెంకటేశ్వరరావు (మధు) జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా  కార్యవర్గంలో చీపురుపల్లి నియోజకవర్గంలో పలువురు పాత్రికేయులకు స్థానం కల్పించారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చీపురుపల్లి నుండి జిల్లా కార్యవర్గంలో స్థానం సంపాదించుకున్న పాత్రికేయులు  టి వెంకటరమణ, కె వి వి ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా నుండి లాబాను శ్రీను, మల్లెంపూడి నర్సింగ్ రావు, హరీష్ లను జిల్లా కార్యవర్గ సభ్యులు తో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏపీడబ్ల్యూజే సంఘం తరఫున చేపట్టవలసిన కార్యక్రమాల కొరకు ఎన్నికైన సభ్యులకు వివరించారు.  జిల్లా కార్యవర్గంలో స్థానం  కల్పించడం పట్ల జిల్లా నాయకులకు చీపురుపల్లి  పాత్రికేయుల అభినందనలు తెలియజేశారు.