BREAKING
చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక

ఏపీఎస్ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.

Select Suryaa Now
ఏపీఎస్ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర          నూతన కమిటీ ఎన్నిక.


రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా జయరాజ్  
నర్సీపట్నం 
విజయవాడ లోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జైభీమ్ అసోసియేషన్ Reg.No 286/2023) ప్రథమ మహాసభ జరిగినది. దీనికి గౌరవ అధ్యక్షులు శ్రీ నిషార్ యాసిన్ ఖాన్ గారి సమక్షంలో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
* రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతిపాటి కిరణ్ బుజ్జి 
* ప్రధాన కార్యదర్శిగా బి. వి. ఎస్. ఎన్. నారాయణ 
* కోశాధికారిగా ఎస్ ఎల్ .రావు 
* రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా:  టీవీ జి . రెడ్డి
* రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా. ఎండి సిరాజీద్దీన్ 
* రాష్ట్ర ప్రచార సెక్రటరీ ఎం. జయరాజు 
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా. జి ఎన్  భూషణం చౌదరి తో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించడమైనది.
ఈ కొత్తగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ... మాకు ఈ అవకాశం ఇచ్చిన జైభీమ్ అసోసియేషన్ కార్యకర్తలకు ధన్యవాదములు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతామని తెలియజేసారు. ఎలక్ట్రికల్  బస్సులు సంస్థ కొనుగోలు చేసి  నిర్వహించాలని ప్రభుత్వం ని డిమాండ్ చెసారు. స్త్రీ శక్తి (ఫ్రీ స్కీమ్) పథకం విజయం వంతం చేయడానికి సంస్థకు సుమారు 15000 (పదిహేను వేలమంది) ఉద్యోగాలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత పద్ధతి లోనే రిఫరల్ హాస్పిటల్ విధానాన్ని  కొనసాగించాలని కోరారు వచ్చే సిసిఎస్ ఎన్నికల  లో జై భీమ్ అసోసియేషన్ పోటీ చేసి సత్తా చాటాలి అని పిలుపునిచ్చారు పి ఆర్ సి   కమిటీ ని నియమించి నందుకు  ముఖ్యమంత్రిగారికి ధన్యవాదములు తెలియజేసియున్నారు.