BREAKING
జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన టెక్సాస్‌లో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై రాజకీయ సంక్షోభం మాంటెనెగ్రోకు త్వరలో ఈయూ సభ్యత్వం 30ఏళ్ల ఆర్మీ సేవకు ఘన సత్కారం రక్షణ చర్యల్లో పాల్గొన్న వారి సేవలు అభినందనీయం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి ఐ టీడీపీ అధ్యక్షులు వెంకట్రావు

ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ పంపిణీ

Select Suryaa Now
ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ పంపిణీ
నగరం, మేజర్ న్యూస్: 
 మండల కేంద్రమైన నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రత్యేక శిబిరంలో సిబ్బందికి బుధవారం అవసరమైన మెటీరియల్ పంపిణీ చేశారు. మండలంలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 42,477 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 54 బూత్ లకు ఒక్కో బూత్ కు ఆరుగురు పోలింగ్ సిబ్బందిని నియామకం చేశారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామాగ్రిని పోలింగ్ బూత్ అధికారులకు అందించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూత్ లకు ప్రత్యేక వాహనాల్లో 
మెటీరియల్ తోపాటు పోలింగ్ సిబ్బందిని తరలించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణ, తహసిల్దారు జి. నాంచారయ్య, ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు,
డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.