BREAKING
నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ

పెద్దపంజాణి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు  మొదటి దశ పిఓ మరియు ఏపీవో లకు పెద్దపంజాణి మండలం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం శిక్షణ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్, ఎంపీడీవో మరియు తాహసిల్దార్ లు  ప్రభుత్వ పాఠశాలలోని నాలుగు గదుల్లో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎలక్షన్ నిర్వహణ విధివిధానాలు బ్యాలెట్ బాక్స్ లను ఆపరేట్ చేయడం, ఫామ్స్ స్టాచురి కవర్స్, మిగిలిన కవర్స్ ని ఎలా నిర్వహించాలో  ఎంఓటి మాస్టర్ ద్వారా సిబ్బందికి కూలంకషంగా వివరించారు. 199 మంది పిఓ, ఏపిఓ లకు గాను 198 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జీ గా ఎంఈఓ 1 గోపాల్ రెడ్డి 
వ్యవహరించారు.