BREAKING
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి బెస్తరపల్లిలో గడ్డివాని దగ్ధం.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల సాయం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థి ఖాజాపీరా ఒకటో వార్డు నుంచి ప్రచారానికి శ్రీకారం

Select Suryaa Now
ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థి ఖాజాపీరా ఒకటో వార్డు నుంచి ప్రచారానికి శ్రీకారం

ప్యాపిలి,  మేజర్ న్యూస్: ప్యాపిలి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ నాయకుడు ఖాజాపీరా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. పట్టణంలోని ఒకటో వార్డు నుంచి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డులోని ప్రతి ఇంటికీ తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఖాజాపీరా అభ్యర్థిత్వానికి సీనియర్ నాయకులు రాజా నారాయణమూర్తి, గడ్డం అంకిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బర్మా శ్రీధర్, వెంకటేష్, రాజా రవి, కడితం ప్రతాపరెడ్డి, ఆవుల రామకృష్ణ, జక్కిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎస్కే వలి, సిబిల్లి రంగన్న, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.