BREAKING
ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నేను నిందితురాల్ని కాదు.. కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారు: స్పష్టం చేసిన నోరా ఫతేహి లీగల్ టీమ్! పవర్‌గూడలో ఉచిత ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం పలమనేరు మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ హవా.. 12 స్థానాల్లో ఘన విజయం! రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. వంద కోట్ల మార్క్‌ను దాటేసిన రణ్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక చిత్రం! రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హనీ సింగ్ మేనల్లుడు మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు! 7వ డివిజన్ కార్పొరేటర్ గా కృష్ణ యాదవ్ ఘనవిజయం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఏఐ, డీప్‌ఫేక్స్ ముప్పుపై కీలక చర్చ! బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సూరత్ కోర్టు బెయిలబుల్ వారెంట్! ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు జరిగిన 27 వార్డులలో కౌంటింగ్ పూర్తి... పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి -- నవంబర్ 6న చివరి గడువు -- యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం.. •మహాప్రస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు •అభివృద్ధి,నిర్వహణపై అధికారులతో సమీక్ష మైనింగ్ నిర్లక్ష్యానికి ఇద్దరు గొర్రెల కాపర్లు బలి.. గుంతలో పడి ఇద్దరి దుర్మరణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.

ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

Select Suryaa Now
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ .

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన ఎన్నికల సమన్వయకర్త సామినేని వెంకటకృష్ణ ప్రసాద్.

జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 36 వార్డులకు గాను 32 వార్డుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్  హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మంగళవారం సామినేని వెంకటకృష్ణ ప్రసాద్  స్వగృహంలో 10వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మల ప్రభాకర్, 32వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్  నారసాని లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన వెంకటకృష్ణ ప్రసాద్  శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పట్టణ ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా