BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం.. తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ

Select Suryaa Now
ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం..  తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ

తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీన్ని) అంజనమ్మ (తంబళ్లపల్లె) భూదేవి ( ఎద్దుల వారి పల్లి) రవీంద్ర నాయక్ ( కోటకొండ) హరి కుమార్ రెడ్డి (కోసువారిపల్లి) నరసింహులు (బాలిరెడ్డిగారిపల్లి) భాస్కర్ (గుండ్లపల్లి) గాయత్రి (కొటాల) సుశీల (కుక్కరాజుపల్లి)చే ఆర్ఓ శ్రీధర్, ఎంపీడీవో ఉషారాణి, తాసిల్దార్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెడ్డిమల్ రెడ్డి, హరి కుమార్ రెడ్డి లు ఎంపీపీగా లీలావతి, ఉపాధ్యక్షురాలుగా భూదేవి, ప్రత్యేక ఆహ్వానితుడిగా దేవరింటి రవిశంకర్ రెడ్డి లను ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్ ఓ ఎంపీపీగా లీలావతి, ఉపాధ్యక్షురాలుగా భూదేవి, ప్రత్యేక ఆహ్వానితుడిగా రవిశంకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక వాయిదా పడింది. ఈ సందర్భంగా ఎంపీపీ లీలావతి ప్రమాణ స్వీకారం చేసి తంబళ్లపల్లె మండల అభివృద్ధే ధ్యేయంగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, పెద్దిరెడ్డి అభినయ్ రెడ్డి,వైకాపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీపీ లీలావతికి అభినందనల వెల్లువ ః 
తంబళ్లపల్లె ఎంపీపీగా ఎన్నికైన దేవరింటి లీలావతి కి వైకాపా నాయకులు, కార్యకర్తలు దుశ్యాలువలు, పూల మాలలు వేసి అభినందనల వెల్లువ కురిపించారు. పెద్దిరెడ్డి అభినయ రెడ్డి, దేవరింటి కుటుంబ సభ్యులు, జడ్పిటిసి సందప్ప, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ లీలా రవిశంకర్ రెడ్డి ని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, సురేంద్ర, గోపీనాథ్,విజయ్, ఖయ్యూం, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎస్సై టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.

 రిపోర్టర్: గౌరీ శంకర్, తంబళ్లపల్లి