BREAKING
ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు

ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి

Select Suryaa Now
ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి

ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి

హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి అభిమానించి సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి ప్రజా సేవకుడు మల్లికార్జున లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు.
గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు.ప్రజా సేవా కార్యక్రమాలను చేపడుతానన్నారు.కావునా ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.