BREAKING
పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం

24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు

Select Suryaa Now
24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ జియాలజీ విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్లో జలవనరుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలు, రాయలసీమలో నీటి వనరుల వినియోగం, భూగర్భ జలాల పెంపుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల ఆవశ్యకత, తిరుపతి పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాల పెంపు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, జల వనరుల పరిరక్షణలో ప్రజల బాధ్యత వంటి దాదాపు పది అంశాలపై రాష్ట్ర, కేంద్ర భూగర్భ జలాల బోర్డు అధికారులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, జల వనరుల విభాగానికి చెందిన ఇంజనీర్లు సదస్సులో పాల్గొని చర్చించనున్నట్లు జియాలజీ శాఖ విభాగపతి ఆచార్య మధు, ఏబిఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య వైవిరామిరెడ్డి, జంతు శాస్త్ర మాజీ విభాగాధిపతి ఆచార్య రాజశేఖర్, డాక్టర్ పాకనాటి హరికృష్ణలు తెలిపారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్