నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ కళాశాలల్లో పలు యూజీ కోర్సులల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగియనుంది. 23వ తేదీన ఆయా కళాశాలలకు అందిన దరఖాస్తులను పరిశీలించి కళాశాల యాజమాన్యాలు ఫైనల్ లిస్ట్ను 24వ తేదీ ఓఏఎల్డీసీ వెబ్ సైటల్ నమోదు చేయనున్నారు. డిగ్రీ కోర్సులలో చేరేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యాలు సూచించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్