BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా!

Select Suryaa Now
ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా!

లక్క వరపు కోట సూర్య: లక్కవరపుకోట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రెండు రోజుల పాటు కలిపి మండలంలోని అన్ని పంచాయతీల పరిధిలో 125 సర్పంచ్ అభ్యర్థులు, 502 వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో అల్లు భాస్కరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుందని ఆయన వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మండలంలోని అధిక శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు.