BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం

Select Suryaa Now
ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం

నెల్లిమర్ల, సూర్య: నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేట సత్యాజ్ఞానంద ఆశ్రమంలో సాధన యువజన సంఘం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,  ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ​ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు ఎం. ఆనందరావు ఈ శిబిరంలో 82 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, మూలవ్యాధి వంటి సమస్యలకు ఆయుర్వేద వైద్యం ద్వారా మెరుగైన నయం పొందవచ్చని, క్రమం తప్పకుండా వాడితే ఎటువంటి రుగ్మతలు రావని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంది వెంకటరమణ, సెక్రటరీ సత్యం, సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాద్, డి.ఎఫ్.ఓ. షేక్ సమీ తదితర కమిటీ సభ్యులు,  గ్రామ పెద్దలు పాల్గొన్నారు.