ఏకగ్రీవం కానున్న 35 వ వార్డు టిడిపి అభ్యర్థి కొలుసు ప్రశాంతి
రేపల్లె మేజర్ న్యూస్;
రేపల్లె పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు ప్రశాంతి ఏక గ్రీవంగా ఎన్ని కావడానికి మార్గం సులువు అయింది ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రశాంతి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.