BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు మంచం.. కత్తెర .. ఉంగరం.. బుట్ట.. వంకాయ! నలుగురు నిందితుల అరెస్ట్… కారంచేడు అరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి వందవాగలి గ్రామ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నేటి నుండి ​ఐదు జిల్లాల పాత కేసుల విచారణ ​క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడి పామూరు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి ఎంపీపీ పువ్వాడికి ఘన సత్కారం ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం చౌట్ పల్లి పీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ - డిప్యూటేషన్లు రద్దు చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశం ఎం.ఎస్.ఎం.ఇల ప్రోత్సాహానికి హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమం కలెక్టర్ పిలుపుతో జ్ఞాన కేంద్రంగా కలెక్టరేట్ గ్రంథాలయం చెస్‌ పోటీల్లో అనంతలక్ష్మి విద్యార్థికి సౌత్‌ జోన్‌ జట్టులో చోటు నిల్వల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హెచ్చరిక జనవరి 31 వరకు నిల్వ పరిమితులు అమలు

ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం

Select Suryaa Now
ఏకగ్రీవ ఉపసర్పంచ్ ఏలూరి కి ఎంపీపీ పువ్వాడి సత్కారం

పామూరు, మేజర్ న్యూస్: మండలంలోని  కంబాలదిన్నె పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏలూరి మాధవరావు (కోటయ్య)ను పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు సత్కరించారు. శనివారం సాయంత్రం పట్టణంలోని శేషమహాల్ థియేటర్ ప్రాంగణంలో  ఏలూరి మాధవరావు (కోటయ్య) కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. గ్రామస్థుల ఆదరణతో ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టిడిపి క్లస్టర్ ఇన్‌చార్జి గుంటుపల్లి శ్రీనివాసులు, ఏలూరి నరసింహారావు, ఏలూరి చౌదరి బాబు పాల్గొన్నారు.