BREAKING
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఈనెల 20 లోపు రైతులు ఈ కేవైసీ చేసుకోండి

Select Suryaa Now
ఈనెల 20 లోపు రైతులు ఈ కేవైసీ చేసుకోండి

ఆమడగూరు మండలం వ్యవసాయ అధికారి ఏవో వెంకటరమణ చారి మండల వ్యాప్తంగా  అగ్రికల్చర్ వ్యవసాయ రైతులు సచివాలయాలకు వెళ్లి 20 తేదీలోపు ఈకేవైసీ చేసుకున్నచో ప్రతి ఒక్క రైతు పట్ట నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇకచితంగా వర్తిస్తాయి లేని రైతులు అరా కొర పంటలు పెట్టిన రైతులు పంటలు పెట్టుబడులకు ఇబ్బందులు పడతారని ఖచ్చితంగా ఈకే వయసు చేసుకున్నచో ప్రభుత్వ పథకాలు కచ్చితంగా వర్తిస్తాయని ఆమడగూరు మండలం అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి ఏవో వెంకటరమణాచారి తెలియజేశారు