BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

దుర్గాదేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Select Suryaa Now
దుర్గాదేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు


ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు గత ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీ ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.లక్ష్మణమూర్తి, సిహెచ్ సుధీర్ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ, పి.శరత్ బాబు, ఎస్ కిరణ్ కుమార్, కె.సురేష్ బాబు, రాజా వెంకటేష్, ఎం హరికృష్ణ,నున్న సంతోష్ కుమార్, ఆర్. సత్యనారాయణ, ఏ.వీ. రాము,సిహెచ్.తరుణ్, జి. వెంకటేశ్వర్లు, డి. శ్రీనివాసులు, శ్రీరాం శీను, టీ. చిన్న బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు, కార్యదర్శి సోమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి కొలిశెట్టి చంద్రమోహన్, ఆలయ చైర్మన్ దోర్నాదుల సురేష్ బాబు, కార్యదర్శి పొన్నూరు హాజరత్తయ్య, కోశాధికారి మద్దాలి సతీష్ కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించారు. అమ్మవారికి సహస్ర నామార్చనతోటి కుంకుమ పూజ జరిగింది. ఉత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం అమ్మవారికి దుర్గాష్టమి సందర్బంగా శ్రీ దుర్గాదేవి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
ఉభయకర్తలు గా మురారి శెట్టి హజరత్తయ్య, మురారి శెట్టి సాయిబాబా, అమర ఆదిశేషయ్య, సోమిశెట్టి కిరణ్ కుమార్, గార్లపాటి సురేష్ బాబు, తన్నీరు నాగేశ్వరరావు, చిన్ని నారాయణ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ,పెసల కామేశ్వరరావు, దోర్నాదుల శ్రీనివాసులు, మెటా మహేష్ కుమార్, పొట్టి వెంకటేశ్వర్లు, మెంటా హజరత్ బాబు, నిడమానూరు సుబ్బారావు, కనమర్లపూడి గురునాథం, మిట్ట సుధాకర్, మెంట సుబ్బమ్మ,రాజా సురేష్ బాబు, రాజ సుధీర్, హజరతయ్య వ్యవహారించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు.