BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

Select Suryaa Now
డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

మచిలీపట్నం, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్ : పోలీసులు స్వాధీనం చేసుకునే మాదకద్రవ్యాలను భద్రంగా నిల్వ చేసేందుకు స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వెనుక నిర్మిస్తున్న నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, భద్ర గది ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట రహదారులు, భవనాల శాఖ కార్యనిర్వహణ అధికారి లోకేశ్వరరావు, ప్రత్యేక విభాగం సీఐ సత్యకిషోర్‌ తదితరులు ఉన్నారు.