BREAKING
చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక

దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు

Select Suryaa Now
దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు

ఏలూరు మేజర్ న్యూస్  స్థానిక ఏలూరు ప్రాజెక్ట్ చాటపర్రు  సెక్టార్ గల దొండపాడు అంగన్వాడి కేంద్రంలో మంగళవారం అంగనవాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సి డి పి ఓ  పద్మావతి వారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సత్యనారాయణమ్మ  మాట్లాడుతూ తమ ఆధ్వరగర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం ప్రాముఖ్యత ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,ఆశ వర్కర్ అంగన్వాడి కార్యకర్త కే చంద్ర భాయ్ హెల్పర్ డి రామశ్రీ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.పల్లె పల్లెలో అంగన్వాడి ఉత్సవాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాసేవలో 25వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా సేవా కల్పన అభయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృ యోజన మిషన్ వాత్సల్య పథకాలను గురించి అవగాహన కల్పించారు.