BREAKING
భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు

ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ

Select Suryaa Now
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ

బాడంగి, సూర్య: ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సిబ్బందికి సోమవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మండలంలోని 14 రైతు సేవా కేంద్రాలకు చెందిన వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టోడియన్ అధికారులు, వెలుగు సిబ్బంది, సీఈఓలకు కొనుగోలు విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీఎస్‌టీ ఏ. స్వర్ణలతతో పాటు పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.