దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూటమి హావా.
67 ఎంపీటీసీ స్థానాలలో టిడిపి ఏకగ్రీవం.
ఐదు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన ఏకగ్రీవం.
నమశ్శివాయ పురం లో జరగనున్న ఎన్నికలు.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి నియోజకవర్గంలో 73 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 67 ఎంపీటీసీ స్థానాలలో తెలుగుదేశం ఏకగ్రీవం అయింది. ఐదు స్థానాలలో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవ అయ్యారు. కురిచేడు మండలం బోధనంపాడు ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దర్శి మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 15 ఎంపీటీసీలలో టిడిపి రెండు స్థానాలలో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవ అయ్యారు. ముండ్లమూరు మండలంలో 16 ఎంపీటీసీలు ఉండగా 15 స్థానాలలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవయ్యారు. ఒక ఎంపీటీ స్థానం జనసేన వశ పరచుకుంది. తాళ్లూరు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 14 ఎంపీటీసీలను టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దొనకొండ మండలంలో 14 ఎంపీటీసీలు ఉండగా 13 ఎంపీటీసీలలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఒక స్థానంలో జనసేన ఏకగ్రీవం అయింది. కురిచేడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పది స్థానాలలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు ఒక స్థానంలో జనసేన అభ్యర్థి ఏకగ్రీవయ్యారు. కురిచేడు మండలంలోని నమశ్శివాయపురం ఎంపీటీసీకి జనసేన స్వతంత్ర అభ్యర్థుల తరఫున పోటీ జరగనుంది.