BREAKING
శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

చిరుతసంచారంతో గ్రామస్తుల బెంబేలు

Select Suryaa Now
చిరుతసంచారంతో గ్రామస్తుల బెంబేలు

కుందుర్పి మండలపరిధిలోని బొమ్మాజిపల్లి-బికొత్తూరు గ్రామాలమధ్య ప్రధానరహదారిపై మంగళవారం రాత్రిచిరుత సంచరించడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.బసాపురం గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో మండలకేంద్రానికి చేరుకుని వారి పనిముగించుకుని తిరుగు రాత్రి ప్రయాణమయ్యారు. బికొత్తూరు సమీపంలోకి రాగానే ఓచిరుత రోడ్డుపై ఎదురుగా వస్తూ,ద్విచక్ర వాహనం ఫోకసింగ్ లైట్ల వెలుతురుకు ఆగింది.యువకులు అప్రమత్తమై చరవాణిలో చిత్రీకరించారు. వెంటనే సమీప గ్రామస్తులకు, పొలాల్లోని రైతులకు సమాచారం చేరవేశారు.జాగ్రత్తగా ఉండాలంటూ సమీపంలోని గ్రామాలప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రిపూట చిరుత సంచారంతో పొలాల వద్ద ఉంటున్న రైతులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు.అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు.            *రాజు సూర్యరిపోర్టర్ కుందుర్పి*