BREAKING
యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు* ట్రంప్ ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఒరాకిల్ ఐదుసార్లు గెలిచిన సూజన్ కాలిన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన డెమోక్రాట్ ట్రాయ్ జాక్సన్

చీరాల రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు.. దాతలకు రెడ్‌క్రాస్ విజ్ఞప్తి!

Select Suryaa Now
చీరాల రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు.. దాతలకు రెడ్‌క్రాస్ విజ్ఞప్తి!

చీరాల రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు.. దాతలకు రెడ్‌క్రాస్ విజ్ఞప్తి!

మురసు తుఫాన్ ప్రభావంతో చీరాల రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చీరాల ప్రతినిధులు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి బాధిత ప్రయాణికులను ఆదుకోవాలని కోరింది.