BREAKING
యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు* ట్రంప్ ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఒరాకిల్ ఐదుసార్లు గెలిచిన సూజన్ కాలిన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన డెమోక్రాట్ ట్రాయ్ జాక్సన్

35వ వార్డులో టీడీపీ అభ్యర్థి బంగి నాగ విజయోత్సవ సంబరాలు..

Select Suryaa Now
35వ వార్డులో టీడీపీ అభ్యర్థి బంగి నాగ విజయోత్సవ సంబరాలు..

(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బంగి నాగ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మదమంచి స్వరూప, రాష్ట్ర ముతవల్లిల సంఘం అధ్యక్షులు కె.యం. షకీల్ సఫీ, కె.యండి. జునేద్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బంగి నాగకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.