చైర్మన్ వర్గం లోపారి ఒప్పందమే శంబరలో అభ్యర్థి ఓటమి.?
మక్కువ, సూర్య : సాలూరు నియోజకవర్గం పరిధిలోగల మక్కువ మండలం, శంబర గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం ప్రస్తుత శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయ చైర్మన్ వర్గీల లోపలాకారి ఒప్పందమే తమ తమ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణమని శంబర తాజా మాజీ ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు ఆరోపిస్తున్నారు. వారి కారణంగానే శంబర గ్రామంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి ఓటమి జరిగిందని ముమ్మాటికి ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా శ్రీ పెద పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని నిర్మాణ భాగస్వాములుగా వైసిపి వర్గీయాలతో నిర్వహిస్తాండంతో, వారితో ఉన్న లోపాకారి ఒప్పందాల కారణంగా ఎస్ఎంసి ఎన్నికల నుంచి వారి మధ్య లోపల ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందాల కారణంగానే శంబరలో టిడిపి అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. త్వరలో జగనన్న సర్పంచ్ ఎన్నికల్లో వారి లోపకారి ఒప్పంద ప్రకారం.. సర్పంచ్ చైర్మన్ వర్గీల్ కు ఇవ్వడానికి, ఇందుకు పరిహారంగా ఎంపీటీసీ ఎన్నికల్లో చైర్మన్ వర్గీలు ఎంపీటీసీ ఎన్నికల్లో , వైసిపి వర్గీలకు లోపాకారి ఒప్పందం మేరకు సహకరించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ అంగీకారం మేరకే చైర్మన్ వర్గీయులు ప్రధానంగా నైదాన సూర్య యాదవ్ (సూర్యనారాయణ) నేడు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపునకు పని చేయకుండా పనిచేయకుండా, లోపాకారిగా వైసీపీకి సహకరించాలని తీళ్ల పోలినాయుడుతో గ్రామంలో పలువురు ఆరోపిస్తున్నారు. చైర్మన్ వర్గీల కారణంగానే శంబరలో మంత్రి సంధ్యారాణి బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలైందని తీళ్ల పోలినాయుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంత్రి గుమ్మడి సంధ్యారాణి లోతుగా ఆలోచించాలని టిడిపి వర్గీయులు కోరుతున్నారు.