BREAKING
రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి. న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు నేటి నుండి ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిస్థితిని పునః పరిశీలించాలి విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ ఆసక్తికర విషయాలు 2027 మార్చి నాటికి భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి కొలుసు పార్థసారథి లోక్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రంగారెడ్డి DCC చీఫ్ పారిజాత ఆస్తుల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి,నేషనల్ పీపుల్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ డిమాండ్ దేశం నేత నాయుడుకు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు అద్దంకిలో మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన ర్యాలీ. కభ్రస్థాన్ సమస్యకు పరిష్కారం - కలెక్టర్ దివాకర భూ భారతిలొ భూ రీ-సర్వే ను పకడ్బందీగా చేపట్టాలి భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి ---సహాయ కార్మికాధికారి గోపీ కుమార్. సీఐ అలీ కుటుంబానికి 13 లక్షల 50 వేలు ఆర్థిక సాయం ఏపీ తెలంగాణ 1996 బ్యాచ్ పోలీస్ అధికారుల వితరణ

భీమవరంలో మీ మార్ట్ స్టోర్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

Select Suryaa Now
భీమవరంలో మీ మార్ట్ స్టోర్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం సూర్య న్యూస్: వైఎస్సార్ కాలనీలో మీ మార్ట్ స్టోర్‌ ను గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. ఈ స్టోర్ లో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే సుమారు 70 నుంచి 250 సరకులు లభిస్తాయని, పప్పు దినుసులు, వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్‌ పిండి ఉత్పత్తులు, పర్సనల్‌ కేర్ సోప్లు, డిటర్జెంట్‌ లు వంటి ప్రతిరోజూ అవసరమయ్యే వస్తువులు అందుబాటులో లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎస్ వో సరోజినీ, ఏఎస్ వో రవిశంకర్, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

 స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా