BREAKING
భారీగా పడిపోయిన బ్రిటన్ స్టాక్ మార్కెట్లు బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి.. పాలస్తీనా అనుకూల అమెరికా మీడియా వారసుడికి స్పెయిన్ కోర్టు ఊరట రోడ్డు ప్రమాదానికి గురైన వార్తా విలేకరి మంగలి నరసింహులును పరామర్శించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియ అంగోలాలో చమురు రంగంలో భారీ పెట్టుబడి ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్ చీమకుర్తి హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం Revolut డేటా లీక్ కలకలం.. కస్టమర్లపై దాడులకు కుట్రను భగ్నం చేసిన పోలీసులు! ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్.. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆశీసులతో.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత కోగిలి సర్పంచ్ బరిలో షేక్ రషీద్.. భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి..అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న అనుచరులు

భక్తుల సౌకర్యార్థం మరో భోజనం కేంద్రం ఏర్పాటు

Select Suryaa Now
భక్తుల సౌకర్యార్థం మరో భోజనం కేంద్రం ఏర్పాటు

శ్రీ సత్య సాయి బాబా 101 జయంతి వేడుకలలో భాగంగా పుట్టపర్తికి వచ్చే భక్తుల కోసం మరో భోజనం కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రశాంతి నిలయం పడమర గేటు వద్ద భక్తుల సౌకర్యం మరో భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సత్యసాయి భక్త బృందం సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.