భార్యపై భర్త వేట కొడవలితో దాడి
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం పి నారాయణపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉమాదేవి అనే మహిళపై ఆమె భర్త రామాంజనేయులు దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేశాడు దీంతో ఆమెను వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వా సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో నైజర్ న్యూస్