BREAKING
సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం బ్యాంక్ మేనేజర్ కు రైతుల వినతిపత్రం కళ్యాణదుర్గం కూటమి హవా.. 16 వార్డుల్లో 13 చోట్ల విజయం. ఏపీ మున్సిపల్ కౌంటింగ్ ట్రెండ్స్: కూటమి అభ్యర్థుల హవా ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు! తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం 72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ ప్రతి నీటి బొట్టూ అమృతమే! రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు ఏపీ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్: 8 చోట్ల కూటమి అభ్యర్థుల ఆధిక్యం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వై కా పా పాగా.. 3,4,14వార్డుల్లో విజయం. కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు

Select Suryaa Now
స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేటలోని అన్నపూర్ణ పాఠశాలలో పురపాలక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను ఎన్నికల పరిశీలకురాలు ఎం. గౌతమి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానం, నిరంతర పర్యవేక్షణకు తీసుకున్న చర్యలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిసరాల్లో నిరంతర నిఘా ఉండేలా, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, మండపేట మున్సిపల్ కమిషనర్ టి.వి. రంగారావు తదితర అధికారులు పాల్గొన్నారు.